Call us +918978574081, 7731064081.
Anganwadi program
మేము ఆటిజం / మానసిక వికలాంగత / మైలురాళ్ల ఆలస్యం / మాట సమస్యలు / ప్రవర్తన సమస్యలు ఉన్న పిల్లలతో మా ట్రస్ట్/సొసైటీ ద్వారా పనిచేస్తున్నాము. వారికి తరగతులు నిర్వహిస్తూ, వారి అభివృద్ధికి వివిధ రకాల మార్గాలను ఆలోచించి అమలు చేస్తున్నాము.
90వ దశకంలో పుట్టిన పిల్లలు రోడ్డుపై ఆడుతూ, ఇతరులతో కలిసిమెలిసి, ఎక్కువ సామాజికీకరణ సాధించేవారు. వారికి నాలుగేళ్ల వయస్సు వచ్చే సరికి మాట రాకపోయినా, తల్లిదండ్రులు అంతగా ఆందోళన చెందేవారు కాదు. ఎందుకంటే పిల్లలు పెరుగుతున్న క్రమంలో తమ తోటి పిల్లలతో కలిసిపోతూ మాటలోనూ, ఇతర సమస్యలలోనూ క్రమంగా మెరుగుదల చూపేవారు.
వర్షంలో ఆడటం, ఎండలో తిరగటం, వివిధ రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవటం వలన వారు అన్ని అంశాలలోనూ మెరుగుదల పొందేవారు. కానీ నేటి పిల్లలకు అలాంటి పరిస్థితులు లభించడం లేదు. అందువలన వారు మైలురాళ్ల ఆలస్యం, ప్రవర్తన సమస్యలు, మాట సమస్యలు ఎక్కువగా చూపిస్తున్నారు.
అందువల్ల వారిలో అభివృద్ధి తీసుకురావాలంటే, వారిని తమ తోటి పిల్లలతో కలిసేలా చేయాలి.
చిన్న వయసులో పిల్లలందరికీ ఏదో ఒక సమస్య వస్తుంది అని ఆ యొక్క సమస్యలు పిల్లలు మాట్లాడకపోవడం మరియు అందరి పిల్లలతో కలవలేకపోవడం అనేది జరుగుతుంది పెద్ద పెద్ద నగరాలలో మరియు చిన్న చిన్న నగరంలో ఈ యొక్క సమస్యలపై ఎక్కువగా ఉండటం మేము గత 12 సంవత్సరాలకు గమనిస్తున్నాము
తల్లితండ్రులు బిజీగా ఉండడం పిల్లలు యొక్క బిహేవియర్ పైన అభివృద్ధి పైన పట్టించుకోకపోవడం టీవీ చూపించడం ఫోన్స్ ఎక్కువగా ఇవ్వడం పిల్లలతో కమ్యూనికేషన్ చేయకపోవడం తల్లిదండ్రులు పిల్లలతో ఆడుకోకపోవడం అభివృద్ధి పైన దృష్టి పెట్టకపోవడం వలన పిల్లలకు చిన్న వయసులో అతిగా సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి
చిన్న వయసులో పిల్లలకు వచ్చే లక్షణాలు autism ADHD మాటలు రాకపోవడం ఇతరులతో మాట్లాడలేకపోవడం కమ్యూనికేషన్ ప్రవర్తన చెడ్డగా మారిపోవడం ఒంటరిగా ఆడుకోవడం ఇలా ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి
ఎదుటివారి పిల్లలతో మింగిలి చేయకపోవడం వలన రెండు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాలు పిల్లలకు ఈ యొక్క సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి
అయితే ఈ సమస్యలు పరిష్కరించడానికి పిల్లలకు speech therapy and behaviour therapy and occupational therapy and medicines allopathy homeopathy
ఇలా అనేక చికిత్సలు చేసినప్పటికీ కొంత కొంత అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది మల్లి తీరిగా ప్రవర్తన సమస్యలు కనిపిస్తున్నాయి తల్లిదండ్రులు సమస్య ఎలా పరిష్కరించాలో తెలియక ఆందోళన చెందుతూ
పిల్లలు యొక్క వయసుతోపాటు సమస్యలు కూడా పెరుగుతున్నాయి అని ఎటు తోచని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆలోచనలు పడ్డారు
ఈ యొక్క సమస్యలు ఒంటరిగా చికిత్సలు ఇస్తూ ఉండడం మరియు సాదరణ పిల్లలతో కలిసే విధంగా చేయకపోవడం వలన కూడా రోజురోజుకి వయసుతో పాటు పిల్లలకు Autism ADHD లక్షణాలు ఇలా సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి
చిన్న వయసులో పిల్లలకు autism ADHD speech delay behaviour ఇష్యూస్ రాకుండా మేము ఒక మంచి ప్రోగ్రాం ఆలోచించాము
మా యొక్క ట్రస్ట్ సొసైటీ తరపున ఆధ్వరంలో తెరపిస్ట్ ప్రొఫెషనల్ చేత 2 years to 6 years age కిడ్స్ కి speech therapy behaviour therapy occupational therapy మా ట్రస్ట్ సొసైటీలో చికిత్స ఇస్తూ ప్రతి డిస్టిక్ జిల్లాలో అన్ని అంగన్వాడీ కేంద్రంలో మా యొక్క ట్రస్ట్ సొసైటీ తరఫున స్పెషల్ టీచర్స్ మరియు చైల్డ్ సైకాలజిస్ట్ తెరపిస్టులను అన్ని అంగన్వాడీ కేంద్రంలో పెట్టి 2 year to 6 years పిల్లలకి ప్రవర్తన స్పీచ్ పైన నార్మల్ పిల్లలతో కలిసి విధంగా ఇద్దరు పిల్లలు కమ్యూనికేషన్ చేస్తూ socialization emotional thinking పైన అందరి పిల్లలతో కలిసి మెలిసి activities జరిగే విధంగా one week ఒకసారి బిహేవియర్ అసెస్మెంట్ చేస్తూ చైల్డ్ అసెస్మెంట్ చేస్తూ పరీక్షించడం అబ్సర్వ్ చేయడం
సమస్యలు రాకుండా ఉండడానికి అనేక ప్రయత్నాలు చేసుకుంటూ చేయడం వలన ఆర్టిజన్ ఏడిహెచ్డి ఇలా అన్ని సమస్యలు తగ్గే విధంగా చేయడం మా యొక్క లక్ష్యం
పాతకాలం 90s లో ఎలా కలిసిమెలిసి పిల్లలు ఉండేవాళ్ళు అదే విధంగా ఇప్పుడు అంగన్వాడి కేంద్రంలో పిల్లలతో కలిసి ఆక్టివిటీస్ చేస్తూ చేస్తూ ఉండడం వలన ఖచ్చితంగా 99% పిల్లలు నార్మల్ స్టేజికి వస్తారు అని మేము మేము కచ్చితంగా నమ్ముతున్నాము మేము గత మూడు సంవత్సరాల నుండి కొంత మంది తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వడం వల్ల అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించి నార్మల్ స్టేజ్ కి పిల్లల్ని రక్షించుకోవలసిన బాధ్యత ఏర్పడింది
ఇప్పుడు పిల్లలు సమానంగా నార్మల్ పిల్లలతో నార్మల్ స్కూల్ కి వెళ్ళుతూ లైఫ్ ని హ్యాపీగా కొనసాగిస్తున్నారు
Note.. .. 2 సంవత్సరాల నుండి 6years పిల్లలు ప్రైవేట్ స్కూల్ ప్రీ స్కూల్ కి వెళ్ళటం వలన అక్కడున్న టీచర్స్ కొంచెం కొంచెం ప్రాబ్లం ఉన్న పిల్లలపై ఫోకస్ చేయకపోవడం వలన పట్టించుకోకపోవడం వలన పిల్లలు కు ఇస్తూ పాటు సమస్యలు కూడా పెరుగుతున్నాయి ప్రైవేట్ స్కూల్లో ప్రీస్కూల్లో టీవీ చూపించడం ప్రాబ్లం ఉన్న పిల్లలను మిగతా పిల్లలతో ఎక్కువగా రోజులు మింగిల్ చేయకపోవడం వలన సమస్యలు పెరుగుతూ స్పీచ్ ప్రవర్తన సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి ఇలా సమస్య పెరేకొద్ది పిల్లలకు ఏజ్ ఎక్కువ వేయకొద్దీ ప్రైవేట్ స్కూల్లో పిల్లలను స్పెషల్ పిల్లలను అడ్మిషన్ ఇవ్వలేకపోతున్నారు
అందుకే మేము దగ్గర్లో ఉన్న అంగన్వాడి కేంద్రంలో మా ఆధ్వరంలో ఎన్ని టైం నార్మల్ పిల్లలతో కలిసి విధంగా చేయాలని నిర్ణయించుకోడానికి ఈ యొక్క అంగన్వాడి ప్రోగ్రాం వలన అనగా పిల్లల భవిష్యత్తుని మనమందరం కాపాడుకోవచ్చు తల్లిదండ్రులు పిల్లలు సంతోషంగా ఉండే విధంగా మనమందరం అంగన్వాడి ప్రోగ్రాం వల్ల చేయవచ్చు
WhatsApp us